Flash: జడేజా తల్లి, భార్యకు సమన్లు..కారణం ఇదే!

0
90

టీమ్ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తల్లికి, భార్య రీవాబాకు సమన్లు జారీ చేసింది జామ్‌నగర్‌ న్యాయస్థానం. 2018లో రోడ్డు యాక్సిడెంట్ సందర్భంగా పోలీసు కానిస్టేబుల్‌ దాడి కేసులో ఈ మేరకు సమన్లను జారీ చేశారు.