మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే ఫిక్స్ చేసిన క్రిష్

మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే ఫిక్స్ చేసిన క్రిష్

0
142

నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర తెరపైకొస్తోంది. స్వయంగా బాలకృష్ణ ఇందులో నటిస్తున్నాడు. ఇలాంటి స్పెషల్ మూవీతో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తే బాగుంటుందనేది దర్శకుడు క్రిష్ ఆలోచన. దీనికోసం అతడు ప్రత్యేకంగా ఓ పాత్ర కూడా సిద్ధం చేశాడు. ఇదే విషయాన్ని బాలయ్యతో చర్చించాడు కూడా.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఈ బయోపిక్ లో మోక్షజ్ఞకు ఎలాంటి పాత్ర ఇస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, సినిమాలో దాదాపు కీలకమైన పాత్రలన్నింటినీ బాలయ్యే పోషిస్తున్నాడు. మిగతా నందమూరి హీరోలెవరికీ ఇందులో చోటులేదు. ఇలాంటి సినిమాలో మోక్షజ్ఞకు కీలకపాత్ర అంటే కాస్త ఆలోచించాల్సిందే.

వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో నూతన నటీనటులు కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రం గురువారం రిలీజైన సంగతి తెలిసిందే.

రిలీజ్ అయినా రెండు రోజులకే అంటే ఆదివారం నాటికే సుమారు రూ.2.5 కోట్లు ఆంధ్ర,ఓవర్సీలో కలిపి రూ.2.5 కోట్లు కలెక్షన్ పెనంలో దూసుకు పోతుంది.ఇప్పటికే RX100 చిత్రం డిస్టిబ్యూటర్లకు విపరీతమైన లాభాలను పంచిపెడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.