ఎంఎస్​ ధోనీ ఉదార స్వభావం..ఏం చేశాడో తెలుసా?

MS Dhoni is his generous nature

0
100

ఎంఎస్​ ధోనీ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. టీ20 ప్రపంచకప్​లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పని చేయనున్నాడు​ ధోనీ. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుంచి దుబాయ్​లో ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ ఇండియా ఆడనుంది. అక్టోబర్ 24న పాకిస్థాన్​తో తలపడనుంది. క్వారంటైన్​లో ఉండటానికి ఐపీఎల్​లో పాలుపంచుకోని అటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు.