శ్రీ రెడ్డి కేవలం పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తుంది – కమెడియన్

శ్రీ రెడ్డి కేవలం పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తుంది - కమెడియన్

-

శ్రీరెడ్డి రోజు రోజుకు మరీ దిగజారుతుందని,తమిళ తెలుగు నటుడు పింగ్ పాంగ్ సూర్య పేర్కొన్నారు..ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కేవలం పబ్లిసిటీ, ఫేం కోసమే ఆమె ఇదంతా చేస్తోంది అంటూ సూర్య మండి పడ్డారు.

- Advertisement -

ఆమె కనబడితే మొత్తం అందరూ చెప్పులతో కొట్టేట్లు ఉన్నారు. ఆమె ఇండస్ట్రీని దిగజార్చి రోడ్డు మీదకు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు.నన్ను వాడుకున్నారు అని కనిపించిన వాలందరిని తన కూబిలొకి లాగింది శ్రీరెడ్డి.

తెలుగు వాళ్ళ లాగ వదిలేసే రకం కాదు తమిలోళ్ళు కొంచం జాగ్రత్త ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఏం చేసింది? ఏమైనా సినిమాల్లో నటించిందా? ఆమె సినిమాలు చేసినట్లు, నటి అనే విషయం కూడా ఎవరికీ తెలియదు.

వలం పవన్ కళ్యాణ్‌ను తిట్టడం వల్ల వారి మీద వీరి మీద ఆరోపణలు చేయడం వల్ల వార్తల్లోకి ఎక్కింది. తెలుగు వారు సాఫ్ట్ కాబట్టి వదిలేశారు. తమిళంలో పరిస్థితి అలా ఉండదు… అని పింగ్ పాంగ్ సూర్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...