మోడీ గోప్ప నటుడు సినిమా తీస్తే బ్లాక్ బస్టర్

మోడీ గోప్ప నటుడు సినిమా తీస్తే బ్లాక్ బస్టర్

0
70

అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. మోదీ ప్రసంగం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీని తలపించిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నటుడని విమర్శించారు. ప్రధాని ప్రసంగ నైపుణ్యం ఆకట్టుకుందని.. అయితే ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. 2014కి ముందు కూడా అబద్ధపు హామీలిచ్చారని విమర్శించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు. ఆయన మాటల్లో ఏపీకి న్యాయం చేస్తామన్న మాట ఎక్కడా లేదన్నారు కేశినేని.