తొలిప్రేమతో సక్సెస్ అందుకున్న రాశీఖన్నా.. శ్రీనివాస కళ్యాణంలో హీరోయిన్‌గా నటించింది. అయితే రీసెంట్‌గా ఓ తెలుగు సినిమా సైన్ చేసింది. దీంతో పాటు తమిళంలో మూడు సినిమాలు చేస్తుంది రాశీఖన్నా. ఈ అమ్మడు తెలుగులో చేస్తున్న చిత్రంలో హీరో ఎవరో తెలుసా! విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి చిత్రంలో యారగేంట్ పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ.. ఈ చిత్రంతో లిప్‌లాకింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈసినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
తెలంగాణ హీరోతో రాశి ఖన్నా..
తెలంగాణ హీరోతో రాశి ఖన్నా..