నా బిడ్డని అసలు ఆలా చూడాలనుకోవడంలేదు

నా బిడ్డని అసలు ఆలా చూడాలనుకోవడంలేదు

0
51

ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా మీర్జా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. భవిషత్తులో మీ బిడ్డను ఏ దేశం తరపున ఆడిస్తారు? అన్న ప్రశ్నకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. తన బిడ్డను అసలు స్పోర్ట్ స్టార్ గా చూడాలనుకోవడం లేదని ఆమె చెప్పారు.

‘భవిష్యత్తులో మీ బిడ్డను ఏ క్రీడలో చూడాలనుకుంటున్నారు ? ఏ దేశం తరపున ఆడిస్తారు ?’ అన్న ప్రశ్నకు సానియా మాట్లాడుతూ తనకా ఉద్దేశమే లేదని తేల్చి చెప్పింది. తన బిడ్డను గొప్ప డాక్టర్ గా చూడాలనుకుంటున్నట్లు పేర్కొంది. తన బిడ్డ జాతీయత గురించి ఆలోచించడం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అదే సమస్య తలెత్తితే భరత్,పాక్ కాకుండా మూడో దేశాన్ని ఎంచుకుంటానని పేర్కొంది. తమకు ఎవరు పుట్టినా ఒకే అని, అయితే షోయబ్ మాత్రం అమ్మయినే కోరుకుంటున్నాడని సానియా వివరించింది