అభిమానులకు షాక్..డాక్టర్‌ తో ప్రేమలో దీప్తి?..షణ్ముఖ్ దారెటు!

Shock to the fans..Deepti in love with the doctor? .. Shanmukh Daredu!

0
105

ఈ మధ్య సెలబ్రీటీలకు బ్రేకప్‌ చెప్పుకోవడం, విడాకులు ఇవ్వడం కామన్‌ అయిపోయింది. అమీర్‌ ఖాన్‌ నుంచి సమంత వరకు తమ వైవాహిత సంబంధాలకు ఫుల్‌ స్టాప్‌ పెడుతున్నారు. ఈ కోవలోకే దీప్తీ సునయన, షణ్ముఖ్‌ చేరారు.

అప్పుడుగత కొద్ది రోజులుగా వీరిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి. చివరకు వీళ్లిద్దరు కొత్త సంవత్సరం రోజు విడిపోయి అభిమానులను కోలుకొని షాక్ ఇచ్చారు.ఇంతలోనే దీప్తి అభిమానులకు మరో షాక్ ఇచ్చింది. అయితే.. తాజాగా దీప్తి సునయన తాజాగా తన సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తితో దిగిన ఫోటోలు షేర్‌ చేసి.. అందరికీ షాక్‌గురి చేసింది. ఆనంద్‌ అనే వ్యక్తితో చాలా చనువుగా ఫోటోలు దిగి.. షేర్‌ చేసింది సునయన. మై బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూనే పక్కన లవ్‌ సింబల్స్‌ పెట్టి… ఫోటోలను షేర్‌ చేసింది.

ఆ ఫోటోలు చూస్తుంటే.. ఆనంద్‌ అనే వ్యక్తి డాక్టర్‌ అని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు… ఆమెపై మండిపడుతున్నారు. షణ్ముఖ్‌ ను అందుకే వదిలేవా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మంది సూపర్‌ జోడి అంటున్నారు. అయితే.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కోసమే ఈ ఫోటో షూట్‌ జరిగిందని తెలుస్తోంది.