ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -18

Some Interesting Facts In The World Part-18

0
48

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. అమెరికాలో ఏడాదికి అక్కడ జనం 35వేల టన్నుల పాస్తా తింటారు


2.ప్రపంచంలో ఎక్కువ మంది టీ కంటే కాఫీ తాగుతారట
3.ఆడవారు 53 శాతం మంది మేకప్ వేసుకుంటారట
4. ఈ ప్రపంచంలో 1650 రకాల ధాన్యాలు ఉన్నాయి
5. ప్రతీ మనిషి తన జీవిత కాలంలో 1850 కలలు కంటాడట
6.సూర్యుడు నక్షత్రం అని ప్రపంచంలో చాలా మందికి తెలియదు
7. దోమ రోజుకి మనిషిని 240 సార్లు కుడుతుంది


8.ఉడుత జీవితకాలం 9 ఏళ్లు
9. సంవత్సరానికి 50 వేల భూకంపాలు వస్తున్నాయి
10.మనుషుల్లాగానే కోతికి కూడా బట్టతల వస్తుంది