స్పెయిన్ బుల్ నాదల్ జోరు..మరో టైటిల్ కైవసం

Spanish bull Nadal Joru wins another title

0
79

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జోరుమీదున్నాడు. మెక్సికో​ ఓపెన్​ ఫైనల్​లో విజయం సాధించి కెరీర్​లో 91వ ఏటీపీ టైటిల్​ను ముద్దాడాడు. మెక్సికో ఓపెన్​ ఫైనల్​లో కామెరూన్​ నారీ​ను 6-4,6-4 తేడాతో ఓడించి విజయం సాధించాడు.