నేడు పంజాబ్‌, గుజరాత్ ఢీ..ఇరు జట్ల వివరాలివే?

0
111

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 47 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 48 మ్యాచ్ లో తలపడానికి గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్  రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ ముంబైలోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఇరు జట్ల వివరాలివే..

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, యశ్ దయాల్

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ , రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్