నేడు పంజాబ్‌, లక్నో ఢీ..ఇరు జట్ల వివరాలివే?

0
119

మార్చి 26 నుండి ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే 40 మ్యాచ్‌లు పూర్తి అయిపోయి..ఇవాళ 41 మ్యాచ్ లో తలపడానికి పంజాబ్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్ పూణె లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ లలో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలివే..

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ , భానుకా రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ , రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్ , KL రాహుల్, మనీష్ పాండే, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, అవేష్ ఖాన్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్