ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్

ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్

0
97

ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ నటించనున్న విషయం అధికారంగా బాలయ్య చెప్పేశాడు ఈ సినిమాలో విద్యాబాలన్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీ నటిస్తుండటం అదనపు ఆకర్షణ. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్య కనిపించనున్నదనేది తెలిసిన విషయమే.

ఈమె జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న విద్యాబాలన్ ఆ పాత్ర చేసిన ఆ పాత్రలో నిజంగా అనే విదంగా లీనమై పోవడం,ఆ పాత్ర ఏంటో ఎలా చేయాలో అన్ని తెలుసుకున్నాకే ఆ పాత్రకు జీవం పోస్తుంది.అందుకే బసవతారకం వ్యక్తిగత అభిరుచులు, అలవాట్లు, ఆసక్తుల గురించి విద్య తెలుసుకోవడం ప్రారంభించిందట. దీని కోసం ఆమె నందమూరి కుటుంబ సభ్యులను కలిసినట్టుగా తెలుస్తోంది.

బసవతారం గురించి వాళ్ళ కొడుకులను,కూతుర్లను అడిగి తెలుసుకొని అలాగే నటించడం,ఎన్టీఆర్ నిజ జీవితం ఆలా ఉండేదో అన్ని తన పెర్సొనల్గా తెలుసుకొని హోమ్ వర్క్ లాగా తెలుసుకొని ఈ సినిమా ని నిజంగా ఎన్టీఆర్తో చేస్తున్న విదంగా తీర్చి దిద్దడం విశేషం.