121 కిలోల బంగారం.. 46 రకాల ఆభరణాలేంటో తెలుసా?

-

Alltimereport : తిరుమల శ్రీవారి పట్ల భక్తిని చాటుకుంటూ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త భారీ విరాళాన్ని (Tirumala Gold Donation) సమర్పించారు. స్వామి వారికి ఏకంగా రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో దాతలు వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు మొత్తం 46 రకాల ఆభరణాలను వెంకటేశుడికి సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. ఇంతకీ ఆ 46 రకాల ఆభరణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

1. పాద కవచములు – 2

2. అందెలు – 2

3. పాగడా – 1

4. తులసిపత్ర హారము – 1

5. అష్టోత్తర శత కాసుల మాల – 1

6. చతుర్భుజ లక్ష్మీ హారము – 1

7. పులిగోరు – 1

8. అశ్వత్థ పత్ర హారము – 1

9. సాదా వడ్డాణము – 1

10. గంటల మొలత్రాడు – 1

11. సూర్య కఠారి – 1

12. కౌస్తుభం – 1

13. శ్రీవత్సం – 1

14. మోచేయి – 1

15. కటి హస్తము పై రేకు – 1

16. నాగాభరణ వడ్డాణము – 1

17. గోపు – 1

18. ఐదు పేటల కంఠెలు – 5

19. చంద్రవంకీ కంఠి – 1

20. వైకుంఠ హస్తము – 1

21. కటి హస్తము – 1

22. నాగాభరణ కడియములు – 2

23. నాగాభరణములు – 2

24. భుజకీర్తులు – 2

25. కర్ణ పత్రములు – 2

26. బావులీలు – 2

27. శాలిగ్రామ హారము – 2 (2 Parts)

28. కమలం తరహా శాలిగ్రామ హారములు – 2 (2 Parts)

29. శీమ కమలముల మోపుగల యజ్ఞోపవీతం – 1

30. శంఖము కవచము – 1

31. చక్రము కవచము – 1

32. ముఖపట్టి – 1

33. కిరీటము – 1

Also Read : 149 ఏళ్లలో తొలిసారి.. సఫారీల సరికొత్త చరిత్ర!

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అమెరికా 25శాతం టారిప్‌పై కేంద్రం రియాక్షన్ ఇదే!

Alltimereport : అమెరికా, భారత్ మధ్య మరోసారి టారిఫ్ చర్చలు మొదలయ్యాయి....

149 ఏళ్లలో తొలిసారి.. సఫారీల సరికొత్త చరిత్ర!

Alltimereport : టెస్ట్ క్రికెట్ చరిత్రలో 149 ఏళ్ల తర్వాత మరో...