రాత్రికి రాత్రి మామతో లేచిపోయిన కోడలు చివరన ట్విస్ట్ ఏమిటంటే

రాత్రికి రాత్రి మామతో లేచిపోయిన కోడలు చివరన ట్విస్ట్ ఏమిటంటే

0
168

ఈ రోజుల్లో కొందరు భర్త కట్టిన తాళికి తమ కుటుంబ గౌరవాలకి ఎక్కడా విలువ ఇవ్వడం లేదు.. వారి కామ కోరికల కోసం అక్రమ సంబంధాల కోసం ఏకంగా చంపడం లేదా పారిపోవడం చేస్తున్నారు.. ఇది ఎక్కడా కని విని ఎరుగని దారుణమైన ఘటన అనే చెప్పాలి.. కేవలం పడక సుఖం కోసం వావీ వరసలు మరిచి బరితెగిస్తున్నారు.

ఎవరైనా కోడలిని కూతురులా చూసుకుంటారు కాని ఇక్కడ మామ మాత్రం దారుణంగా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. హర్యానాలోని పానిపట్ లోని సోనీకాలనీలో సలీం అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. సలీం తన కొడుకు అబ్దుల్ కు నాలుగేళ్ళ క్రితం అసామా అనే యువతితో వివాహం జరిపించాడు. వారికి ఓ ఆడపిల్ల పదినెలల కొడుకు ఉన్నాడు.

ఈ సమయంలో మామ సలీం, తన కోడలు అసామాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొడుకు లేని సమయంలో ఇద్దరూ బెడ్ రూమ్ లో రెచ్చిపోయారు, అయితే ఎవరికి అనుమానం రాకుండా ప్రతీ దానికి ఇద్దరి మధ్య గొడవలు జరిగేలా కటింగ్ ఇచ్చేవారు, దీంతో వీరిద్దరికి అస్సలు పడదు అని అందరూ అనుకునేవారు.

చివరకు ఇలా సీక్రెట్ గా చేయడం ఇష్టం లేక ఇంట్లోనుంచి పారిపోవాలని మామ కోడలు నిశ్చయించుకున్నారు.కోడలు అసామా తన 10నెలల బిడ్డతో సహా మామతో లేచిపోయింది. ఇంట్లో వారు తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపారు, అందరూ తిన్నా తర్వాత అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయారు, ఇక ఉదయం కుటుంబ సభ్యులు వీరి కోసం గ్రామం అంతా చూశారు, అయినా కనిపించలేదు.. ఓచోట సీసీటీవీ కెమెరా చూసి అక్కడ రికార్డులు పరిశీలించారు.. అందులో ఇద్దరూ నవ్వుకుంటూ వెళుతున్న చిత్రం చూశారు పోలీసులు, దీంతో కేసు నమోదుచేసుకుని వీరి కోసం గాలిస్తున్నారు.