ఆనందంలో పెళ్లి కూతురు డాన్స్ – ఈ లోపు పెను విషాదం వీడియో వైరల్

-

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పరిధిలో దారుణం జరిగింది.. పెళ్లి ఇంట విషాద ఘటన అక్కడ ఇరు కుటుంబాలని విషాదంలో నెట్టింది,అంకుర్ అనే వ్యక్తితో హేమ అనే యువతికి పెళ్లి నిశ్చయమయింది. ఇక యువతిని ప్రత్యేకంగా
డెహ్రాడూన్ హైవే నుంచి నైమండీ ప్రాంతానికి కారులో తీసుకువచ్చారు, ఇక అక్కడ ఏర్పాట్లు చూసి ఆమె బాగా ఆనందించింది.
పెద్ద సంఖ్యలో డ్యాన్సులు డీజే ఇలా సందడిగా ఉంది.

- Advertisement -

ఆమె కాలు కదిపి డ్యాన్స్ వేసింది.. ఈ సమయంలో అక్కడ అబ్బాయి అమ్మాయి తరపు వారు కూడా డ్యాన్సులు చేశారు..
కారు టాప్ ను తీసి మరి పైకి వచ్చి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే అక్కడ హైవేపై వారు ఇలా సందడిగా ఉన్నారు, ఇక వేరే కార్లు వెళుతున్నాయి.

ఈ సమయంలో వేగంగా వెళుతున్న ఓ కారు వారి మీదకు దూసుకొచ్చింది. దీంతో వరుడికి సోదరుడి వరసయ్యే ప్రమోద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి, ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అయితే ఆ కారు వేగంగా వెళ్లిపోయింది ఎక్కడా ఆగలేదు, డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...