AP CS Sameer Sharma hospitalized: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత నెలలో హైదరాబద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న సమీర్‌శర్మ.. తాజాగా సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురైయ్యారు. స్పందించిన సచివాలయ సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -