Health Tips: ఎవరు ఎంత నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది?

-

16-60 వయస్సు గల స్త్రీలు 4-5 లీటర్ల నీటిని రోజూ తాగడం మంచిది.

- Advertisement -

60 సంవత్సరాలు పైబడిన వారు 3-4 లీటర్ల నీరు తాగడం మంచిది.

పురుషులు, ఎండలో పని చేసే వారు 5 లీటర్ల వరకు తాగాలి.

70 సంవత్సరాలు పైబడిన వారు 3 లీటర్ల నీటిని తాగాలి.

11 నుండి 16 సంవత్సరాల వయస్సు వారు 3 లీటర్ల నీటిని తాగాలి.

10 సంవత్సరాల వయసు, అంతకంటే తక్కువ వయస్సు వారు 2 లీటర్ల వరకు నీటిని తాగాలి.

అప్పుడే పుట్టిన పిల్లలకు నీటిని తాగించరాదు. 3 నెలల వయస్సు తర్వాత నీటిని తాగించాలి.

Read Also :
పరగడుపునే మెంతి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలివే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paritala Sunitha | పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది – పరిటాల సునీత

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర(Paritala Ravi) హత్య వెనుక వైసీపీ అధినేత...