DSC notification | బిగ్ బ్రేకింగ్: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

-

ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) ఎట్టకేలకు విడుదలైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 2,280 ఎస్టీజీ పోస్టులు, 2,299స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని.. ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Read Also: టీబీజేపీకి మాజీ మంత్రి బాబుమోహన్ రాజీనామా
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...