వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..

-

Lella Appi Reddy Arrest | టీడీపీ కార్యాలయం, సీఎం చంద్రబాబు(Chandrababu) నివాసంపై దాడి కేసులో వైసీపీ భారీ షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫైల్ చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అంతేకకుండా వారికి అరెస్ట్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం జరగదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో పోలీసులు వైసీపీ నేతల అరెస్ట్‌కు రెడీ అయ్యారు.

- Advertisement -

ఒకరి తర్వాత ఒకరుగా అందరినీ అరెస్ట్ చేసేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ రంగంలోకి దింపింది పోలీసు శాఖ. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy)ని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను మంగళగిరి కోర్టులో హాజరుపరిచి.. ఆయన రిమాండ్ కోరడానికి పోలీసు విభాగాలు పరయత్నిస్తున్నాయి.

Read Also: జ్వరంలోనూ విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎం..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...