Narendra Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారు

-

Prime minister Narendra Modi vishaka tour schedule ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఈనెల 12న ఉదయం ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నాట్లు తెలుస్తుంది. ఈ సభలో సీఎం జగన్ పాల్గొంటారని తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎంగా చంద్రబాబు అడిగినా సీటు ఇవ్వని ఐఐటీ రామయ్య

Alltimerepot : ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్. చుక్కా...

మగబిడ్డకు జన్మనిచ్చిన సామ్.. పేరు, ఎప్పుడు పుట్టాడో చెప్పేసింది

Alltimereport : సమంత(Samantha) తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ...