ఆ మూడు భారీ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా పూజా హేగ్డే పేరే వినిపిస్తోందట?
టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది పూజా హేగ్డే. ఒకలైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఇక అక్కడ నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. స్టార్ హీరోలు...
మెగా హీరో సినిమాలో సునీల్ టాలీవుడ్ టాక్ ?
టాలీవుడ్ లో కమెడియన్స్ లో బ్రహ్మనందం, అలీ తర్వాత అంత పేరు సంపాదించుకున్నారు సునీల్. ఓ పక్క కమెడియన్ గా మరో పక్క హీరోగా కూడా చేస్తున్నారు. ఇప్పుడు విలన్ పాత్రలు చేస్తున్నారు...
ఆ దర్శకుడికి రవితేజ ఛాన్స్ ఇవ్వనున్నారా ? టాలీవుడ్ టాక్
దర్శకుడు శ్రీను వైట్ల సినిమాలు ఎంత బాగుంటాయో తెలిసిందే.. కామెడీతో ప్రేక్షకులని కట్టిపడేస్తారు ఆయన. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. స్టార్ హీరోలు యంగ్ హీరోలు అందరితో ఆయన సినిమాలు...
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారుతుందా కొత్త డేట్ వైరల్ ?
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా కాస్త డౌట్లు వస్తున్నాయి అభిమానులకి . అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందా లేదా ఇంకా సమయం తీసుకుంటారా అనేది అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు దేశీయ...
మోక్షజ్ఞ తో సినిమా తీసే దర్శకుడు ఎవరు ?
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. నందమూరి అభిమానులు కూడా ఎప్పుడు బాలయ్య ఈ గుడ్ న్యూస్ చెబుతారా అని చూస్తున్నారు. అయితే కచ్చితంగా కుమారుడు...
తమిళ హీరోతో బోయపాటి చిత్రం ప్లాన్ – టాలీవుడ్ టాక్
ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య బాబుతో అఖండ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తారా అనే టాక్ కూడా టాలీవుడ్ లో నడుస్తోంది. ఈ చిత్రం...
తమిళ హీరోతో జాతిరత్నాలు దర్శకుడు మూవీ ?
తమిళ స్టార్ హీరోలు తెలుగు మార్కెట్ పై కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి సూపర్ హిట్ అందుకున్న హీరోలు, నేరుగా తెలుగు సినిమాలు చేసేందుకు...
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 హోస్ట్ మారతారా ? ఆ హీరో పేరు తెరపైకి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని దీని కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తొలి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని,మూడు నాలుగు...
బాలీవుడ్ సినిమాలో నయనతార కోలీవుడ్ టాక్
నయనతార చిత్ర సీమలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఒక్కసారి కూడా సినిమాలకు గ్యాప్ ఇవ్వలేదు. ఇటు తెలుగు, తమిళ చిత్ర సీమలో ప్రముఖ హీరోలు అందరితో ఆమె సినిమాలు చేసింది. ఇక ఆమె...
శంకర్ చరణ్ సినిమాలో చరణ్ పాత్ర ఇదేనా ? టాలీవుడ్ టాక్
దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే ఉండేవి. అంతేకాదు నటులు, కధ, భారీ...