డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు గట్టి షాక్ తగిలింది. డ్రగ్స్ కేసు నుంచి తనకు ఊరట కలిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 41ఏ సెక్షన్ కింద...
రాజకీయ, సినీ ప్రముఖులపై తనదైన శైలిలో విరుచుకుపడే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి ఏపీ మంత్రి రోజాపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రముఖి-2 మూవీ...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ సినిమా అవార్డుల వివాదంపై హీరో రానా దగ్గుబాటి(Rana) స్పందించాడు. సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో జానర్ సినిమా...
దివంగత టీడీపీ నేత, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ 67వ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్(Junior NTR)...
పవన్ కల్యాణ్(Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఆయన నటిస్తో్న్న అప్‌కమింగ్ సినిమాల అప్డేట్స్ కూడా వరుసగా ఒక్కొక్కటిగా విడుదల...
యంగ్ రెబల్ స్టార్ ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న సలార్ చిత్రం(Salaar Movie) మరోసారి వాయిదా పడటంతో డార్లింగ్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆదిపురుష్ కూడా పలుమార్లు వాయిదా పడి రిజల్ట్స్ నెగిటివ్‌గా రావడంతో ఫ్యాన్స్...
Khushi Movie | చాలా కాలం తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు. ఆయన నటించిన ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సమంత హీరోయిన్‌గా...
సౌత్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ఆయన డిజాస్టర్ సినిమా కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుందంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా.. మరోసారి...
Alltimereport, Desk : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara)పై అభిమానుల అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి....
Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడం ఏర్పడనుందని, తద్వారా ఆంధ్ర,...