‘విరూపాక్ష(Virupaksha)’ సినిమాతో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్కెరీర్బెస్ట్ఓపెనింగ్స్అందుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజే రూ.12 కోట్లు వసూలు చేయగా.. రెండ్రోజుల్లో ఏకంగా రూ.28 కోట్లు సాధించి సత్తా చాటింది. ఓ...
West Godavari |తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలను విపరీతంగా ఆరాధించే అభిమానులు ఉన్నారు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని ఫ్యాన్స్ గొడవపడుతుండడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే...
జబర్ధస్త్ షో పాపులర్ అయిన చలాకీ చంటీ(Chalaki Chanti) ఈ మధ్య ఎక్కడా షోలు, సినిమాల్లో కనడపడడం లేదు. గతేడాది బిగ్ బాస్ హౌస్ లో నుంచి తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు....
బాహుబలి, సాహో వంటి సినిమాలతో ఇండియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ప్రభాస్ - కృతిసనన్ జంటగా నటిస్తోన్న...
Ugram Teaser |ఇంతకాలం కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సుస్థిరం చేసుకున్న అల్లరి నరేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో పంథా మార్చి కామెడీకి పూర్తిగా...
యంగ్ హీరో అఖిల్(Akkineni Akhil).. అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అఖిల్ ఇప్పటిదాకా నటించిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు. దీంతో అతని ఆశలన్ని ఏజెంట్(Agent) సినిమాపైనే ఉన్నాయి. సురేందర్...
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో గోపిచంద్, తనకు రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడినే ఈసారి నమ్ముకున్నాడు. శ్రీవాస్, గోపి కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు...
ఖమ్మం(Khammam) నగరాన్ని మరో పర్యాటక ప్రాంతంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహం లకారం ట్యాంక్ బండ్ పై...
Alltimereport : ఒకరితో రోజూ మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. కష్టమొస్తే జీవిత భాగస్వామి కంటే ఆ వ్యక్తికే ముందుగా చెప్పాలనిపిస్తోంది. ఫోన్‌లో మెసేజ్‌లు దాస్తున్నారు....
Alltimereport : ఎన్‌విడియా సీఈఓ పోస్ట్‌పై జెన్సన్ హువాంగ్ (Jensen Huang) సంచలన ప్రకటన చేశారు. ఆ బాధ్యతలను తిరిగి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు....
Alltimereport, Desk : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా సినిమా ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara)పై అభిమానుల అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి....