రాజకీయం

బ్రేకింగ్- ఒంటిపూట బడులపై సర్కార్ కీలక ప్రకటన

మొన్నటి వరకు తెలంగాణను చలి వణికించగా..తాజాగా ఎండలు భగ భగ మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు...

Flash: తెలంగాణలో టెట్‌ నిర్వహణపై విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో టెట్‌ నిర్వహణపై సర్కార్ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని...

ఫ్లాష్- కరోనా బారిన పడ్డ బరాక్‌ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. ప్రస్తుతానికి బాగానే...
- Advertisement -

తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న బీర్ల ధరలు!

తెలంగాణ మందుబాబులకు శుభవార్త. కరోనా మహమ్మారి నేపథ్యంలో మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ 20 శాతం పెంచింది. అయితే ధరలు పెరిగిన అప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనితో...

ALERT: తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచే..18 వేలకు పైగా ఖాళీలు..నియామక ప్రక్రియ అప్పుడే?

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలుకానుంది. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో 95...

ఉక్రెయిన్- రష్యా యుద్ధం..పొలాండ్​ సరిహద్దుల్లో 35 మంది మృతి

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా బలగాలు. అయితే రష్యా దాడులు పశ్చిమ ఉక్రెయిన్​కు విస్తరించాయి. తాజాగా పొలాండ్‌ సరిహద్దుల్లో...
- Advertisement -

సీఎం కేసీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డ్రగ్స్ కు బానిసైన యువత తల్లి, చెల్లి అనే భేధం లేకుండా మానభంగాలు పాల్పడుతున్నారని అన్నారు....

తెలంగాణ మండలి చైర్మన్ పదవికి గుత్తా నామినేషన్

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్​ పదవికి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్ లో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇవాళ...

Latest news

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడం ఏర్పడనుందని, తద్వారా ఆంధ్ర,...

తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

Telangana IPS Transfers | తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక పోస్ట్‌లలో ఉన్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ...

భారత ఫుట్‌బాల్‌కు జర్మనీ ఫార్ములా!

భారత ఫుట్‌బాల్ (Indian Football) భవిష్యత్తుకు ఇప్పటి నుంచే పునాదులు వేయాలని బొరుసియా డార్ట్‌మండ్ మాజీ ఆటగాడు మార్సెల్ ష్మెల్జర్ సూచించారు. 2031 అండర్‌-17 ప్రపంచకప్‌ను...

ఢిల్లీ జట్టులో కెప్టెన్సీ చిచ్చు.. అక్షర్ పటేల్ కీలక నిర్ణయం!

ఐపీఎల్ 2027 వేలానికి (IPL 2027 Auction) ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులో కెప్టెన్సీ చిచ్చు మొదలైనట్లు కనిపిస్తోంది. జట్టు సారథి అక్షర్...

తొందరేం లేదు.. కెప్టెన్సీపై ముంబై క్లారిటీ

Alltimereport, Desk: ఐపీఎల్ 2027 ముందు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు కెప్టెన్సీ కష్టాలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను పంజాబ్ కింగ్స్‌తో ట్రేడ్ చేసుకోవడంతో.. ఎంఐ...

దీపావళికీ పుంజుకోని స్మార్ట్‌ఫోన్ బిజినెస్

Alltimereport, Desk : దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీగా బిజినెస్ (Diwali Shopping) జరిగింది. అన్ని రంగాల్లో అమ్మకాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే జరిగింది....

Must read

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...

తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

Telangana IPS Transfers | తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు...