టీం ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యాడు. అయితే...
టీ20 ప్రపంచకప్ లో టీమ్ఇండియా సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో భారత జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ టోర్నీలో విజయం...
టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్నాడు. అయితే విరాట్ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టే అవకాశాలు రోహిత్‌కే ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. దీంతో పాటే వన్డేలకు...
ఆటగాళ్లు దేశం కోసం ఆడటం కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనం ఏమి చెప్పగలం. ఆటగాళ్లు తమ దేశం కోసం ఆడటం పట్ల గర్వపడాలి. వారి ఆర్థిక పరిస్థితులు నాకు తెలియదు కాబట్టి...
టీ20 వరల్డ్ కప్ 2021లో టీమ్ ఇండియాకు అంతగా కలిసి రాలేదు. టోర్నీలో తొలి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో భారత కల చెదిరిపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో టీమిండియా జాతకం మారిపోయింది....
టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా తప్పుకోనున్న రవిశాస్త్రి .. ఐపీఎల్ కొత్త జట్టు అహ్మదాబాద్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జట్టు యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ ఇదివరకే శాస్త్రిని...
టీ20 ప్రపంచకప్ అనంతరం టీమ్ఇండియా టీ20 సారథిగా విరాట్ కోహ్లీ తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై చర్చనీయాంశంగా మారింది. టీ20 ప్రపంచకప్ అనంతరం టీమ్ఇండియా సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...