కొందరు పుట్టుకతో కొన్ని లక్షణాలు పోలి ఉంటారు, శరీర అవయవాలు కూడా అలాగే ఉంటాయి, అయితే కొందరికి ఊహించని విధంగా పెద్ద కళ్లు ముక్కు చెవులు తల ఇలా అనేక విషయాల్లో పుట్టుకతో అందరికంటే కాస్త భిన్నంగా ఉంటాయి.
కాని మీరు విన్నారా అతి పెద్ద పురుషాంగాలు కూడా వారికి కాస్త ఇబ్బంది పెట్టిస్తాయని, ఇలాంటి ఘటనే జరిగింది స్టీవ్ వైట్హ్రుస్ట్ లో , 47 ఏళ్ల స్టీవ్ తన గర్ల్ఫ్రెండ్ మ్యాండీ షెంటాన్తో కలిసి ఓ రోజు స్కాట్స్ మెన్స్ వేర్ షాప్కు వెళ్లాడు. అక్కడ అతడికి ఊహించని అవమానం ఎదురైంది. షాపింగ్ అంతా పూర్తి అయింది, చివరన వస్తువులకి బిల్లింగ్ వేస్తున్న సమయంలో.
అతనిని అక్కడ ఆడ మేనేజర్ ఆపింది, మీరు ఏదో ప్రొడక్ట్ దొంగిలించి ఫ్యాంటులో పెట్టుకున్నారు ఓపెన్ చేయండి అని అంది, అతను నేను ఏమీ దొంగిలించలేదు అని చెప్పాడు, ఇది అంగం పొడుగు అని చెప్పాడు, ఆమె వినలేదు, దీంతో చివరకు ఆమెకి విప్పి చూపిస్తే అతని అంగం చూసి ఇంత పొడుగా అని షాక్ అయింది, సారీ చెప్పి పంపేసింది.