గర్భణి 700 కిలో మీటర్లు పయణం…

గర్భణి 700 కిలో మీటర్లు పయణం...

0
96

కరోనా లాక్ డౌన్ గర్భిణీలకు కష్టాలు తెచ్చిపెట్టింది… విశ్రాంతి తీసుకోవాల్సిన సమంయలో వందల కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది… నెత్తిన సంచి పెట్టుకుని లేదంటే భూజాన ఓ బిడ్డను వేసుకుని గర్భణీలు కాలినడకన తన తమ సొంతూళ్లకు వెళ్తున్నారు… ఇలాంటి హృదయవిదాకర ఘటన లాక్ డౌన్ సమయంలో అనేకం…

మధ్య ప్రదేశ్ కు చెందిన రాము అనే వ్యక్తి తన భార్యకూతురురితో హైదరాబాద్ వలస వచ్చాడు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు…దీంతో పనులు నిలిచిపోవడంతో ఉపాధి కరువైంది…

ప్రస్తుతం రాము భార్య గర్భణి… తమ సొంతూరుకు వెళ్లాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.. దీంతో కర్రలు చెక్కతో ఓ లాగుడు బండిని తయారు చేశాడు రాము… ఆ లాగుడు బండిపై గర్భణితో పాటు బిడ్డను కూర్చోబెట్టి 700కిలో మీటర్లు రాము నడక సాగించాడు..