ఆ పాట విని ఎన్టీఆర్ అమ్మగారు ఏడ్చారు

ఆ పాట విని ఎన్టీఆర్ అమ్మగారు ఏడ్చారు

0
88

జూ.ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్నది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో పాటలు ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా పెనివిటి అనే పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇదే విషయం ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించగా….

‘ఆ పాట విన్న తర్వాత మా అమ్మ ఏడవడం నేను చూశాను. మా నాన్న గారు చనిపోయిన తరువాత మా కుటుంబం మొత్తం ఈ పాటకి బాగా కనెక్ట్ అయింది. అరవింద సమేత సినిమా తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని, సినిమాలో కొన్ని పాత్రలు తన మార్పుకి కారణమని’ చెప్పాడు….