కుర్రాళ్ల మతిపోగుడుతున్న RX100 హీరోయిన్

కుర్రాళ్ల మతిపోగుడుతున్న RX100 హీరోయిన్

0
87

ఆర్ఎక్స్ భామ పాయ‌ల్ రాజ్ పుత్.నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ భామ గురించి ఎవ‌రికీ తెలియ‌దు. ఎక్క‌డో పంజాబీలో సినిమాలు చేసింది కానీ ఇప్పుడు మాత్రం తెలుగులో పాయ‌ల్ గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.దానికి కార‌ణం ఆర్ఎక్స్ 100. ఈ సినిమాలో అస‌లేమాత్రం మోమాటం లేకుండా అందాల‌న్నీ ఆర‌బోసింది ఈ ముద్దుగుమ్మ‌.

ఆర్ఎక్స్ 100 సినిమాతో సైలెంట్‌గా సంచలనం సృష్టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఇందులో అమ్మ‌డు రెచ్చిపోయిన తీరు చూసి అంతా షాక్ అయ్యారు. అస‌లు తెలుగు సినిమానా.. లేదంటే బాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వ‌చ్చేసింది అంద‌రికీ. ఇక ఈ భామకి తెలుగులో వరుసగా అవకశాలు వస్తున్నాయి.సినిమాలోనే ఈ భామ బయట కూడా హాట్ పొటోలతో యువతను వెర్రెక్కిస్తుంది.