అందుకు బయపడి అర్జున్ రెడ్డి సినిమా రిజెక్ట్ చేసిందట

అందుకు బయపడి అర్జున్ రెడ్డి సినిమా రిజెక్ట్ చేసిందట

0
47

టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన చిత్రం అర్జున్ రెడ్డి , ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి దర్శకులు సందీప్ రెడ్డి వంగా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . హీరోగా షాహిద్ కపూర్ ని తీసుకోగా హీరోయిన్ గా ” తార సుతారియ ”ని ఎంపిక చేసారు అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం ఈ సినిమా నుండి తార సుతారియా తప్పుకున్నట్లు తెలుస్తోంది దీనికి కారణం హిందీ అర్జున్ రెడ్డి ఆలస్యం అవ్వడమే అని అంటున్నారు కానీ అసలు కారణం ఏంటో తెలుసా …… లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉండటమే కారణం అట !

అర్జున్ రెడ్డి చిత్రంలో కంటెంట్ తో పాటు ఘాటు లిప్ లాక్ లు , కౌగిలింతలు , బెడ్ రూమ్ దృశ్యాలు ఉన్న విషయం తెలిసిందే దాంతో అన్ని సన్నివేశాల్లో తట్టుకోవడం కష్టం అని భావించి అర్జున్ రెడ్డి ని రిజెక్ట్ చేసిందట ! దానికి తోడూ తారా సుతారియా మరో సినిమాలో కూడా నటిస్తోంది దాంతో డేట్స్ సమస్య కారణంగా , లిప్ లాక్ లకు భయపడి అర్జున్ రెడ్డి నుండి తప్పుకుందట . తెలుగులో దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు .