భార్యకి కరోనా సోకిందని భర్త చేసిన పని తెలిస్తే షాక్

భార్యకి కరోనా సోకిందని భర్త చేసిన పని తెలిస్తే షాక్

0
127

కరోనా భయం అందరిని భయపెడుతోంది , కరోనా సోకింది అనే అనుమానంతో ఓ భర్త చేసిన నిర్వాకం ఆ భార్యకి షాక్ తగిలేలా చేసింది, కోవిడ్ 19 మన దేశాన్ని కూడా వణికిస్తోంది, ఇప్పటికే 23 మందికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు నిర్దారణ అయింది. ఇప్పటికే 80 దేశాలలో కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మన దేశంలో ఈ వైరస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు.

తాజాగా ఓ భార్య తన భర్తతో ఇంట్లో మాట్లాడింది ఈ సమయంలో ఆమె బాత్రూంకి వెళ్లింది వెంటనే, ఆమె దగ్గడంతో అనుమానం వచ్చిన భర్త ఆమెని బాత్రూమ్ లో ఉంచి డోర్ లాక్ చేశాడు రెండు గంటలు అయినా బయటకు రాలేదు, దీంతో ఆమెకి కరోనా సోకింది అనే అనుమానంతో పోలీసులకి, డాక్టర్ కి కాల్ చేశాడు… వారు వచ్చి ఆమెని బయటకు తీసుకువచ్చారు..

పలు టెస్టులు నిర్వహించారు.. ఆమెకి కరోనా లేదు అని తేలింది, అయితే ఎందుకు ఈ అనుమానం వచ్చింది అంటే ఆమె ఉదయం ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తితో మాట్లాడింది.. దీంతో అతనికి కూడా కరోనా వచ్చి తన భార్యకి సోకుతుంది అని అనుమానంతో ఈ పని చేశాను అని చెప్పాడు.