మలయాళ జల్లికట్టు మూవీ ఆస్కార్ బరిలో ఎలా నిలిచింది ఏమిటాస్పెషల్

-

సినిమా పరిశ్రమలో అత్యధిక పురస్కారం అంటే ఆస్కార్ అనే చెప్పాలి, అందుకే ఆస్కార్ కు నామినేట్ అయిన చిత్రం గురించి గొప్పగా చెబుతూ ఉంటారు, మన దేశంలో కూడా ఆస్కార్ కు వెళ్లిన చిత్రాలు చాలా ఉంటాయి, అయితే హాలీవుడ్ సినిమాలు ప్రతీ ఏటా అన్నీ విభాగాల్లో ఆస్కార్ అవార్డుల ఎక్కువగా గెలుపొందుతాయి.

- Advertisement -

అయితే అనూహ్యాంగా ఈసారి ఓ చిత్రం మాత్రం భారత్ లో అందరిని ఆకట్టుకుంది. అదే మలయాళ మూవీ జల్లికట్టు, తాజాగా ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి నిలిచింది.. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది.

లిజో జోస్ పెలిసెరి దర్శకత్వంలో జల్లికట్టు మూవీ తెరకెక్కింది. బుల్ టేమింగ్ స్పోర్ట్ ఇది జల్లికట్టు.. ఇది సంప్రదాయ జల్లికట్టు క్రీడని ఆధారంగా చేసుకుని తీశారు …జల్లికట్టు చిత్రంలో ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్రల్లో నటించారు.మనుషులు, జంతువుల మధ్య భావోద్వేగపూరిత సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించిన.. జల్లికట్టు చూసిన ప్రతీ ఒక్కరికి చిత్రం నచ్చింది. అందుకే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...