ఉత్తరాంధ్రాలో వైసీపీకి బూస్ట్ అయ్యే వార్త

ఉత్తరాంధ్రాలో వైసీపీకి బూస్ట్ అయ్యే వార్త

0
221

ఉత్తరాంధ్రాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తనదైన శైలిలో దూసుకుపోతోంది…. ఎలాంటి సర్వేలు వచ్చినా ఈసారి ఉత్తరాంధ్రాలో మూడు జిల్లాలో వైసీపీ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతుంది అని ఫలితాలు వచ్చాయి.. తాజాగా ఉత్తరాంద్రాలో వచ్చిన సర్వే ఫలితాలు చూస్తే ఇక్కడ గత ఎన్నికల్లో కంటే వైసీపీ ఇప్పుడు చాలా యాక్టీవ్ అయింది.. అలాగే ఉత్తరాంధ్రా సమస్యలపై జగన్ కూడా ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని చెప్పారు. రైల్వే జోన్ అలాగే ఉత్తరాంధ్రాకు స్పెషల్ ప్యాకేజీ ఇక్కడ ఐటీ పారిశ్రామిక కారిడార్లు అనేది కేవలం పత్రికలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఈసారి జగన్ మార్పు చేసి చూపిస్తారు అని ఇక్కడ జనాలు కూడా నమ్ముతున్నారు. అయితే టీడీపీ ఈ ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదు అని, జనసేన పై కూడా ప్రజల్లో అంత నమ్మకం కనిపించడం లేదు ఇక్కడ.మరి వైసీపీ ఉత్తరాంధ్రాలో ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూద్దాం.

శ్రీకాకుళం
టీడీపీ : 4
వైసీపీ : 6
జనసేన 0

విజయనగరం

టీడీపీ : 2
వైసీపీ : 7
జనసేన : 0

విశాఖపట్నం
టీడీపీ : 5
వైసీపీ : 10
జనసేన 0