చంద్రబాబుకు బిగ్ షాక్… వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు ముహూర్తం ఫిక్స్

-

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తమ రాజకీయ దృష్ట్య ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు… ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీకి గుడ్ చెప్పిన సంగతి తెలింసిందే ఇక ఇదే క్రమంలో టీడీపీ కీలక నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…

- Advertisement -

ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి టీడీపీ దూరంగా ఉంటున్నగంటా గతంలో బీజేపీలో చేరుతాని ఆతర్వాత వైసీపీలో చేరుతారని వార్తలు.. వచ్చాయి అయితే అప్పుడు ఆయన తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు..

ఇక ఇదే క్రమంలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని మరోసారి వార్తలు వస్తున్నాయి…. పార్టీలో చేరే విషయమై ఆయన వైసీపీ నేతలతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే ఆయన చేరికను ఎంపీ విజయసాయిరెడ్డి అలాగే మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...