బ్రేకింగ్ సీఎం జగన్ బిగ్ డెసిషన్

-

మరికొద్ది సేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశంకానుంది… సచివలాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కిలక అంశాలు చర్చకు రానున్నాయి… అందులో ముఖ్యంగా బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోద ముద్రవేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి…

- Advertisement -

బీసీ వర్గాల్లోని వివిధ కులాలకు 54 కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూత్రా ప్రయంగా నిర్ణయం తీసుకున్నారు… కార్పోరేషన్ల డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన కసరత్తు మరోవైపు జరుగుతోంది…

అలాగే వరదలకు సంబంధించిన విషయాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఉన్నాయి… అలాగే డిసెంబర్ నుంచి నాన్యమైన బియ్యం ఇవ్వాలనే అంశంమీద కూడా చర్చంచనున్నారు… దాంతోపాటు వైఎస్సార్ విద్యాకానుకకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...