ఇలాంటి పాతకాలం నాణెం మీ దగ్గర ఉందా…అయితే మీరు కోటీశ్వరులే…ఆ నాణాలు ఇవే

-

చాలా మంది ఇంట్లో పాత కాలం నాణాలు ఇప్పటీకీ ఉంటాయి, ఏళ్లు గడిచే కొద్ది వాటి విలువ కూడా అమాంతం పెరుగుతూ ఉంటుంది, రాజుల కాలంలో రకరకాల లోహాలతో అంటే బంగారం, వెండి, కంచు, రాగి నాణేలను తయారుచేసేవారు, అయితే ఇవి ఇప్పుడు చలామణిలో లేకపోయినా వీటికోసం పోటీ తీవ్రంగా ఉంది, వీటిని చాలా మంది కాయిన్స్ కలెక్ట్ చేసేవారు లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారు.

- Advertisement -

ఈ నాణేలపై రాజముద్ర ఉండేది. రాగి నాణేలు ఆనాడు విస్తృతంగా వాడేవారు.. 1948 నుంచి. కాణీ, అరకాణీ, అణా, అర్ధణా, క్వార్టర్ అణా ఇలా నాణేలను ప్రవేశపెట్టారు. కొన్ని నాణేలపై శ్రీ రామ పట్టాభిషేకం దర్పారు చిత్రం ముద్రించబడి ఉండేది. సీతా సమేత శ్రీరామ చంద్రుడు ఉన్న నాణేలను 200 ఏళ్ల కిందట ముద్రించారు.

1818 లో ఈ నాణం ముద్రించారు.ఈ నాణం కోసం చాలా మంది చూస్తున్నారు, ఇవి ఇప్పుడు ఎక్కడా లేవు అయితే ఎక్కడైనా ఎవరి దగ్గర అయినా ఉంటే మాత్రం వీటికి కోట్ల రూపాయలు ఇవ్వడానికి చాలామంది ఉన్నారట..శ్రీరామ పట్టాభిషేకం ఉన్న నాణేలకు మార్కెట్లో కోట్ల విలువ పలుకుతోంది. రేర్ కాయిన్స్, స్టాంప్స్, నోట్లు, మెడల్స్కు సంబంధించిన ఆక్షన్స్, ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయి. అక్కడ వీటి కోసం చాలా మంది చూస్తున్నారు.1940 కాలంలో అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్ కూడా లక్షల ధర పలుకుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...