ప్రకాశం జిల్లాలో వైసీపీకి జోష్ నింపే వార్త

ప్రకాశం జిల్లాలో వైసీపీకి జోష్ నింపే వార్త

0
31

తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుంది అనుకున్న జిల్లా ప్రకాశం, కాని ఇక్కడ 2014 లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఫిరాయింపుల ఎఫెక్ట్ కూడా పడింది .అయితే 2019లో ఇక్కడ టీడీపీ బలపడాలి అని భావించింది , కాని ఇక్కడ వైసీపీ మరో సారి క్లీన్ విక్టరీ సాధించబోతోంది అని సర్వేలు చెబుతున్నాయి.. తాజాగా 120 స్ధానాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నాయి అన్నీ సర్వేలు, ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ అత్యధిక స్ధానాలు గెలుస్తుంది అని చెబుతున్నాయి. మరి ప్రకాశంలో ఏ సెగ్మెంట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పుడు చూద్దాం

ప్రకాశంజిల్లా మొత్తం అసెంబ్లీ సీట్లు.. 12
1. యర్రగొండపాలెం – వైసీపీ
2. దర్శి – వైసీపీ
3. పర్చూరు – వైసీపీ
4. అద్దంకి – టీడీపీ
5. చీరాల – వైసీపీ
6. సంతనూతలపాడు – వైసీపీ
7. ఒంగోలు – టఫ్ఫైట్ (టీడీపీకే ఎడ్జ్ ఉంది)
8. కందుకూరు – వైసీపీ
9. కొండెపి – టీడీపీ
10 మార్కాపురం – వైసీపీ
11. గిద్దలూరు – వైసీపీ
12. కనిగిరి – టీడీపీ

ఇక్కడ ఎనిమిది వైసీపీ మూడు టీడీపీ స్ధానాలు గెలుచుకోనుంది .. ఒక్క స్ధానంలో టఫ్ ఫైట్ కొనసాగుతుంది అని చెబుతున్నారు. మరి చూడాలి ఫలితం ఎలాఉంటుందో.