కొడాలి నానికి టీడీపీ గట్టి షాక్

కొడాలి నానికి టీడీపీ గట్టి షాక్

0
50

ఈసారి కచ్చితంగా గెలుస్తాము అంటున్నారు కొందరు వైసీపీ నేతలు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు గెలుపు పై ఎలాంటి మాట మాట్లాడం లేదు. కాని వారు మాత్రం కచ్చితంగా గెలుస్తాం అని మాత్రం చెబుతున్నారు… అయితే తెలుగుదేశం పార్టీ తరపున నేతలు ఇలా ఉంటే వైసీపీ తరపున నేతలు మాత్రం గెలుపు మాదే అని చెబుతున్నారు.. వైసీపీ నేతలు కొందరు మంత్రి పదవులపై కూడా ఆశలు పెట్టుకున్నారు.. ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయి అనే అనుమానం వారికి లేదట, కచ్చితంగా తాము గెలుస్తాం అని చెబుతున్నారు. ఇక జగన్ కు అత్యంత ఆప్తుడిగా సన్నిహితుడిగా ఉన్న కొడాలి నాని గురించి చర్చ జరుగుతోంది.. కొడాలి నాని ఇప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఆయన దేవినేని అవినాష్ పై పోటికి గుడివాడలో నిలబడ్డారు,

అయితే ఇక్కడ నానికి విజయం తథ్యం అని చెబుతున్నారు. మరి ఇక్కడ నాని విజయం ఎలా ఉన్నా ఏకంగా జగన్ దగ్గర మంత్రి పదవి కూడా రానుంది అని వార్తలు వస్తున్నాయి.. దీనిపై నాని మాట్లాడుతూ తాను జగన్ ని సీఎంగా చూడాలి అని అనుకుంటున్నా జగన్ నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయన వెంట ఉంటాను అని అన్నారట. ఇప్పుడు ఇదే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. అసలు గెలుస్తారా లేదా అనేది తెలియదు మరి మంత్రి పదవుల గురించి మాట్లాడుకోవడం ఏమిటి అంటేకాదు జగన్ గెలవాలి, మంత్రి పదవులు ఆశించేవారు గెలవాలి అని అంటున్నారు తెలుగుదేశం నేతలు.