కృష్ణాజిల్లాలో టీడీపీకి అదిరిపోయే రిజల్ట్స్

కృష్ణాజిల్లాలో టీడీపీకి అదిరిపోయే రిజల్ట్స్

0
90

తెలుగుదేశం పార్టీకి ఓ పక్క స్టేట్ వైడ్ పాజిటీవ్ పవనాలు రావు అని చెబుతున్నారు దీనికి ప్రామాణికంగా సర్వేల ద్వారా రావు అని చెబుతున్నారు, కాని కొన్ని జిల్లాల్లో మాత్రం వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషించనుందట.. అంతేకాదు పెద్ద ఎత్తున రిజల్ట్ పాజిటీవ్ గా మారే జిల్లాలు 8 ఉన్నాయి అని తెలుస్తోంది.. అందుకే చంద్రబాబు సర్వేల ప్రకారం తాము 120 సీట్లు గెలుస్తాము అని చెబుతున్నారట. ఇలాగే కృష్ణా జిల్లాలో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకి పాజిటీవ్ రిజల్ట్ రానుందట.

కృష్ణా జిల్లాలో 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం – 11, వైఎస్ఆర్ కాంగ్రెస్ – 4, బీజేపీ – 1 సీట్లను గెలుపొందిన సంగతి తెలిసిందే. కాని ఇప్పుడు వైసీపీ ఇక్కడ 15 గెలుస్తాం అని చెబుతోంది .. అయితే ఇక్కడ వైసీపీ కంటే తెలుగుదేశం మెజార్టీ స్ధానాలు గెలుస్తుందట.. మరి ఆ సర్వే రిపోర్టు చూద్దాం.

తిరువూరు : టీడీపీ
నూజివీడు : టీడీపీ
గన్నవరం : టీడీపీ
గుడివాడ : ఫిఫ్టీ – ఫిఫ్టీ ఛాన్స్
కైకలూరు : టీడీపీ
పెడన : వైసీపీ
మచిలీపట్నం : ఫిఫ్టీ – ఫిఫ్టీ ఛాన్స్
అవనిగడ్డ : వైసీపీ
పామర్రు : వైసీపీ
పెనమలూరు : టీడీపీ
విజయవాడ వెస్ట్ : ఫిఫ్టీ – ఫిఫ్టీ ఛాన్స్
విజయవాడ సెంట్రల్ : టీడీపీ
విజయవాడ ఈస్ట్ : టీడీపీ
మైలవరం : టీడీపీ
నందిగామ : టీడీపీ
జగ్గయ్యపేట : టీడీపీ