ICC Rankings లో చరిత్ర సృష్టించిన టీమిండియా

-

ICC Rankings India becomes top-ranked team in all formats: క్రికెట్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ICC ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టెస్ట్, వన్డే, T20 ఫార్మాట్లలో నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకుంది. వ్యక్తిగత ర్యాంకింగ్స్ లోనూ మన ప్లేయర్లు దుమ్మురేపుతున్నారు. T20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్, వన్డే బౌలర్లలో సిరాజ్, టెస్ట్ ఆల్రౌండర్లలో జడేజా టాప్ ప్లేసుల్లో ఉన్నారు. టెస్ట్ ఆల్ రౌండర్, బౌలర్ల ర్యాంకింగ్స్ లో అశ్విన్ రెండో ప్లేస్ లో ఉన్నాడు.

- Advertisement -
Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...