సౌతిండియా స్టా్ర్ డైరెక్టర్ శంకర్(Director Shankar), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కాంబినేషన్‌లో గేమ్ చేంజర్(Game Changer) అనే ప్రతిష్టా్త్మక చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర...
సౌతిండియా అగ్ర దర్శకుడు శంకర్(Director Shankar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భారతీయుడు, జెంటిల్‌మెన్, రోబో చిత్రాలతో తెలుగులోనూ అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram...
వేణుస్వామి(Venu Swamy).. సోషల్ మీడియాలో ఈ పేరుకి ఉన్న క్రేజ్ మరే సెలబ్రిటీకి కూడా ఉండదేమో. అంతలా పాపులర్ ఈ మోడ్రన్ జ్యోతిష్యుడు. సెలబ్రిటీల జాతకాలను అవపోసన పట్టినట్టు, వారి జీవితంలో ఎప్పుడు...
Oscar Committee | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సాధించి భారత సినిమా స్థాయిని పెంచింది....
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన(Ram Charan-Upasana) దంపతులు జూన్ 20న పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ సంబురాల్లో మునిగింది. సుమారు పదేళ్ల తర్వాత తండ్రి...
నేటి కాలంలో ఎవరైనా దంపతులకు పిల్లలు పుడితే అత్తారింటి నుంచి విడిపోయి వేరే కాపురం పెడుతున్నారు. కానీ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ దంపతులు మాత్రం పిల్లలు పుట్టాక చిరంజీవి దంపతులతో కలిసి ఉండనున్నారు....
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ చేంజర్...
KRMB | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణాజలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నదీ జలాలను వినియోగించుకుంటుందని, దీనిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుతూ...
Kamareddy | దేశంలో గుండెపోటు కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. చిన్నారులు, యువకులు సైతం గుండెపోటుకు బలవుతున్నారు. ఆకస్మిక వస్తున్న ఈ గుండెపోటు ఘటనలు ప్రజలకు తీవ్ర...