Mega Princess Name | మెగా ప్రిన్సెస్ పేరు అనౌన్స్ చేసిన మెగాస్టా్ర్

-

Mega Princess Name | గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు జూన్‌ 20న తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా ప్రిన్సెస్‌ రాకతో అటు కొణిదెల, ఇటు కామినేని కుటుంబాల్లో సంబురాలు చేసుకున్నారు. ఇక శుక్రవారం రోజున మెగా ప్రినెస్స్‌(Mega Princess Name) బారసాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాగా తాజాగా చిరు తన మనవరాలి పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చిరంజీవి తన మనవరాలకు క్లీంకారా కొణిదెల అనే పేరును నామకరణం చేసినట్లు వెల్లడించాడు. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరును తీసుకున్నట్లు మెగాస్టార్‌ తెలిపాడు. క్లీంకార ప్రకృతి స్వరూపాన్ని, అమ్మవారి అత్యన్నత శక్తిని ఇది సూచిస్తుందని, మా చిన్న యువరాణి ఇలాంటి లక్షణాలతో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్‌ చేశాడు.

- Advertisement -
Read Also:
1. డైట్ లో ఉన్నవారికి కొవ్వు లేని బెస్ట్ చిరుతిళ్ళు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...