తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొంతమేర తగ్గింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2861 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ముగ్గురు మృతి...
దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోన్న నేపథ్యంలో అక్కడ టీమ్‌ఇండియా పర్యటనపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. కోల్‌కతాలో నిర్వహించిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ...
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 11,106 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. కరోనా ధాటికి మరో 459 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2020...
న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రహానే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా..పుజారా అతడికి...
కరోనా..వన్య ప్రాణులనూ విడిచిపెట్టడం లేదు. ఉత్తర అమెరికాలోని 40% జింకల్లో కొవిడ్ యాంటీబాడీలు పుష్కలంగా ఉన్నట్టు తాజా పరిశోధనలో తేలింది. బాంగోర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గ్రయీమ్ షానన్, అమీ గ్రేషమ్, ఒవైన్ బార్టన్‌లు...