Palvai Sravanthi | గాంధీభవన్ ఎదుట మునుగోడు MLA అభ్యర్థి ధర్నా

-

తెలంగాణ కాంగ్రెస్​పార్టీలో వర్గపోరు బయటపడింది. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో మండల కమిటీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేత పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi) వర్గం ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. ఇక.. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోకవర్గంలో నర్సారెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై కొంతమంది నేతలు, కార్యకర్తలు గాంధీభవన్(Gandhi Bhavan) ​వేదికగా నిరసనకు దిగారు. దీంతో శుక్రవారం గాంధీభవన్ ​వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా తన వర్గానికి చెందిన నేతలతో స్రవంతి గాంధీభవన్కు వెళ్లారు. టీపీసీసీ చీఫ్ క్యాబిన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె అనుచరులను సిబ్బంది అడ్డుకున్నారు. స్రవంతిని మాత్రమే లోపలికి అనుతించడతో నేతలు ఆందోళనకు దిగారు. మునుగోడు మండల కమిటీల అధ్యక్షుల నియామకంలో చలిమెల కృష్ణారెడ్డి(Chelamalla Krishna Reddy) వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi) ఆరోపించారు.

- Advertisement -
Read Also: ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు.. ప్రధానిని ప్రశ్నించిన కేటీఆర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...