తెలంగాణ కాంగ్రెస్ నేతకు ఈడీ నోటీసులు

-

నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌(Anjan Kumar Yadav)కు ఈడీ అధికారులు మంగళవారం నోటీసులు పంపారు. ఈనెల 31న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు(మే 31) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. కాగా, 2022 నవంబర్ 23న అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాలని అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ నోటీసులు పంపింది.

- Advertisement -
Read Also:
1. 9 ఏళ్ల బీజేపీ పాలనపై స్పందించిన ప్రధాని మోడీ
2. కమాండోస్ లేకపోతే చంద్రబాబు అయిపోతారు: స్పీకర్ తమ్మినేని

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...