TSPSC: గ్రూపు-1 ప్రిలిమ్స్ పేవర్ లీక్?

-

TSPSC Group 1 |టీఎస్‌పీఎస్‌సీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రశ్నపత్రాలు హ్యాకింగ్ అయ్యాయన్న కారణంగా మార్చి 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ రెండు రోజుల క్రితం ప్రకటన జారీ చేసింది. తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. ఇటీవల జరిగిన గ్రూపు-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం కూడా లీకైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో వార్తలు విస్తృమయ్యాయి. దీంతో రాష్ట్ర నిరుద్యగోలు టీఎస్‌పీఎస్సీ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ బోర్డుకు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.

- Advertisement -
Read Also: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ కలెక్టర్‌‌ పై దాడి

Follow us on:  Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...