రాజ్ తరుణ్, రిద్ధికుమార్ జంటగా నటించిన చిత్రం లవర్. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జులై 20న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ‘లవర్’ టీజర్ విడుదల చేశారు
లవర్ మూవీ టీజర్
లవర్ మూవీ టీజర్