సమంత కు ఐ లవ్ యూ చెప్పిన వీరాభిమాని

సమంత కు ఐ లవ్ యూ చెప్పిన వీరాభిమాని

0
94
samantha fan

అందాల తార సమంత కు ఐ లవ్ యు అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు ఓ వీరాభిమాని దాంతో మొదట షాక్ అయినప్పటికీ ఆ తర్వాత తేరుకొని ఆ అభిమాని తిరిగి సమాధానం ఇచ్చింది సమంత దాంతో ఐ లవ్ యు అని చెప్పిన అభిమాని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి . సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని అందరికీ తెలిసిందే . ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో తన అభిప్రాయాలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది సమంత , అయితే ఆమెని ఎంతోమంది ఫాలో అవుతుంటారు కానీ అందరికీ సమాధానం ఇచ్చేంత తీరిక ఉండదు దాంతో కొంతమంది మాత్రం సమంత మీద అలుగుతూనే ఉంటారు మాకు తిరిగి సమాధానం ఇవ్వడం లేదని .

ఓ వీరాభిమాని రెగ్యులర్ గా సమంత ని ఫాలో అవుతూనే ఉన్నాడట ! అయితే ఆమెని పలకరించడానికి ఎంతగా ట్రై చేసినా సమంత నుండి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమెపై కాస్త కోపాన్ని చూపిస్తూ ట్వీట్ చేయడమే కాకుండా అదే సమయంలో సమంత ఐ లవ్ యు అంటూ ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు .

ప్రస్తుతం సమంత తమిళ చిత్రాలతో బిజీ గా ఉంది , తెలుగులో మాత్రం ఇంకా ఏ సినిమా అంగీకరించలేదు . అయితే ఈ ఏడాది రంగస్థలం చిత్రంతో అలాగే అభిమన్యుడు చిత్రంతో , మహానటి తో అద్భుత విజయాలను అందుకుంది సమంత