సైమా నామినేషన్స్ విడుదల…నామినేషన్ల లిస్ట్

సైమా నామినేషన్స్ విడుదల...నామినేషన్ల లిస్ట్

0
51

సైమా నామినేష‌న్స్ విడుద‌ల‌ వివిధ కేటగిరీల‌లో నామినేష‌న్స్ ద‌క్కించుకున్న చిత్రాలు, న‌టుల వివ‌రాలు ….

ఉత్తమ చిత్రం

*బాహుబలి: ది కన్‌క్లూజన్‌

*ఫిదా

*గౌతమీపుత్ర శాతకర్ణి

*ది ఘాజీ ఎటాక్‌

*శతమానం భవతి

ఉత్తమ దర్శకుడు

*క్రిష్‌(గౌతమీపుత్ర శాతకర్ణి)

*ఎస్‌ఎస్‌ రాజమౌళి(బాహుబలి2)

*సందీప్‌ వంగా(అర్జున్‌రెడ్డి)

*సంకల్ప్‌రెడ్డి(ది ఘాజీ ఎటాక్‌)

*సతీష్‌ వేగేశ్న(శతమానం భవతి)

ఉత్తమ నటుడు

*నందమూరి బాలకృష్ణ(గౌతమీపుత్ర శాతకర్ణి)

*ప్రభాస్‌(బాహుబలి2)

*విజయ్‌ దేవరకొండ(అర్జున్‌రెడ్డి)

*ఎన్టీఆర్‌(జై లవ కుశ)

*రానా దగ్గుబాటి(నేనే రాజు నేనే మంత్రి)

ఉత్తమ నటి

*అనుష్క(బాహుబలి2)

*రకుల్‌ప్రీత్‌సింగ్‌(జయ జానకీ నాయక)

*కాజల్‌(నేనే రాజు నేనే మంత్రి)

*రితికా సింగ్‌(గురు)

*సాయిపల్లవి(ఫిదా)

ఉత్తమ సహాయనటుడు

*ఆది పినిశెట్టి(నిన్నుకోరి)

*ప్రకాష్‌రాజ్‌(శతమానం భవతి)

*కేకే మేనన్‌(ది ఘాజీ అటాక్‌)

*సత్య రాజ్‌(బాహుబలి2)

*శ్రీవిష్ణు(ఉన్నది ఒకటే జిందగీ)

ఉత్తమ సహాయనటి

*భూమిక (ఎంసీఏ)

*జయసుధ(శతమానంభవతి)

*రమ్యకృష్ణ(బాహుబలి2)

*హేమమాలిని(గౌతమీ పుత్ర శాతకర్ణి)

– రాధిక(రాజా ది గ్రేట్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు

*ఎస్‌ఎస్ ‌తమన్‌(మహానుభావుడు)

*దేవి శ్రీ ప్రసాద్‌(ఖైదీ నంబర్‌ 150)

*ఎం.ఎం. కీరవాణి(బాహుబలి2)

*శక్తికాంత్‌(ఫిదా)

*గోపీ సుందర్‌(నిన్నుకోరి)

ఉత్తమ ప్రతినాయకుడు

*రానా దగ్గుబాటి( బాహుబలి2)

*తరుణ అరోరా( ఖైదీ నంబరు 150)

*రావు రమేష్‌(డీజే: దువ్వాడ జగన్నాథమ్‌)

*అర్జున్‌(లై)

*విజయ్‌ వర్మ(ఎంసీఏ)

ఉత్తమ హాస్యనటుడు

*రాహుల్‌ రామకృష్ణ(అర్జున్‌రెడ్డి)

*శ్రీనివాస్‌రెడ్డి(ఆనందో బ్రహ్మ)

*ప్రవీణ్‌ (శతమానం భవతి)

*బ్రహ్మానందం(ఖైదీ నంబర్‌ 150)

*షకలక శంకర్‌(ఆనందో బ్రహ్మ)